YSR Telangana Party Chief YS Sharmila met Karnataka Deputy CM DK Shivakumar in Bengaluru | బీఆర్ఎస్‌ను ఎదుర్కొనడంలో భాగంగా- భావసారూప్యం గల పార్టీలను కలుపుకెళ్లాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఇప్పటికే వామపక్షాలు బీఆర్ఎస్‌కు మద్దతు ప్రకటించిన నేపథ్యంలో.. కాంగ్రెస్ పార్టీ దృష్టి వైఎస్ షర్మిలపై పడిందని చెబుతున్నారు. వైఎస్ఆర్టీపీని విలీనం చేసుకోవడమా? లేక పొత్తు పెట్టుకుని అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లడమా? అనే విషయంపై తుది నిర్ణయాన్ని తీసుకోవాల్సి ఉందని సమాచారం.
#Yssharmila
#Karnataka
#DKshivakumar
#ysrtp
#BRS
#telangana
#TelanganaElections
#Congress
#hyderabad
#cmkcr
~PR.40~PR.38~